| << Newer | Older >> |
on 2008/10/9 10:58:13
రానున్న ఎన్నికల్లో పొత్తులను ఆహ్వానిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. ఎన్నికల్లో పొత్తులతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణా పై తమ పార్టీకి తనకు స్పష్టత ఉందని అన్నారు. ప్రజాభీష్టం మేరకే తెలంగాణా పి నిర్ణయ్‌మ్ ఉంటుందని చిరంజీవి అన్నారు. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఇన్నళ్ళైనా పేదల బతుకుల్లో మార్పు రాలేదని చెప్పారు. పేదల సంఖ్య పెరుగుతోందని ఆవేదన చెందారు. పేదల బతుకుల్లో మార్పు తీసుకొని వచ్చి వారి అభ్యున్నతికీ కృషిచేయడానికే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. తమ పార్టీ అధికారం లోకి వస్తే మూతపడిన ఆంధ్ర షుగర్స్ కర్మాగారాన్ని తిరిగి పునరుద్దరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 9 లక్షల మంది తమ పార్టీ సభ్యత్వలు తీసుకున్నారని అన్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



