Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/5/4 6:36:14

రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 14 న భారీ ఎత్తున పునరంకిటాభా ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఈ నెల 14 న జరగనున్న పునరకింత సభ ఎందుకు నిర్వహిస్తున్నారు సభ లక్ష్యాలు ఏమిటి అన్నది బైటకు రాకపోయినా ఈ పునరంకిత సభ మరో సరి పొగడ్తల సభగా మారిపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం లో నాలుగేళ్ళ కిందట కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. ఏడాది పాలన తరువాత పునరంకిత సభను నిర్వహిన్చరు.అయిథెయ్ ఆ సభ లో పునరంకితం కావడానికి అవసరమైన అంశాలు చర్చకు రాలేదు ఎంత సేపు ముఖ్య మంత్రిని , అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ను పొగడడానికే పరిమితం అయ్యారు. ఏడాది పాలనలో ఏమో సాదించారు మరో నాలుగేళ్లలో సాదించలిస్‌న వాటిగూరించి పీశరంత కూడా చర్చ జరగలేదు. అప్పట్లో పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేపట్టిన రాజీవ్ నగర బాట, పల్లె బాట గురించి ప్రతి వారాంతం ముఖ్య మంత్రి ఒక్కో జిల్లాలో రెండు రోజులు గడిపి ప్రజా సమస్యలను తెలుసు కోవడం జరిగింది. ఆ సమయాల్లో ప్రజలనుంచి అందిన వ్ినతూల పరిశీలన ప్రజా సమస్యల పారిస్కారానికి తీసున్న చర్యల పై సమీక్ష జరలేదు ఏడాది లో ఏమీ సాదించారు. మిగిలిన నాలుగేళ్లలో సాదించాల్సిన లక్ష్యాల పై ప్రణాళిక లేకుండా పోయింది. ఆ తరువాత ఏడాది కొ సరి పునరంకిత సభ నిర్వహిస్తారానుకుంటే ఆది లేదు. మరో ఏడాది లో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణం లో హాట త్తు పునరాకితం కావాలన్న విషయం గుర్తుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రం లోని 18 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 16 అసెంబ్లీ స్థానాలు ఒక్క తెలంగాణా ప్రాంతం లోనే ఉన్నాయి. ఒక పక్క మందుతున్న ఎండలు మరో పక్క ముంచుకొచ్చిన ఉప ఎన్నికలు.ఈ నేపథ్యం లో పునరంకిత సభ నుహైదరాబాదులో నిర్వహించడం ఎన్నికల్ కోడ్‌ను ఉల్లఘించడమే అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగర పరిదీలోని ముషిరాబాద్, ఖైరాతాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలోని సికింద్రాబాద్ అస్సెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణా ప్రాంతం లో సెంటిమెంట్ మాటేమో గాని ఎండలు మాత్రం బాగానే మండిస్తున్నాయి జలయజ్ఞం తో గ్రామాలకు మంచి నీరు సాగు నీరు అందిస్తామని ముఖ్య మంత్రి వాగ్దానం చేసినా వాస్తవానికి ఆది ఎండమావిగాని మిగిలింది. గ్రమ్మల్లో గుక్కెడు నీటికోసం మైళ్ళ దూరం వెళ్లాల్సి వస్తోంది. ఓట్ల కోసం పూర్తి కానీ ప్రాజెక్ట్‌లద్వారా అరకొర నీటిని అందివ్వడానికి చేసినా ప్రయత్నాలు బెడిసి కొదుథున్నయి.ఎన్ది పోయిన భూములు బీటలు వారాయి. ఆకాల వర్షాలు రైతుల పాలిత శాపంగా పరిణమించాయి. వై. ఎస్. చెబుతున్న అభివృద్ది కెవెలం మాటలకే పరిమిత మయ్యాయి. వాస్తవానికి అభివృద్ది చెప్పినంత గొప్పగా లేదు. పరిస్థితీ ఇలా ఉంటే పునరంకితం లో ఏమీ చెబుతారు. ఉచిత విధ్యుతుకోన సాగించడానికి అవసరమైన కరెంట్ మన వద్ద లేదు. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి జరగడం లేదు దాన్ని గురించి ఆలోచించక జూన్ దాకా బై టి నుంచి కరెంట్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి వస్తోంది. ఏడాది లో ఎన్ని సమస్యలను పరిష్కరిస్తారో, ఇప్పటిదాకా చేసినా వాగ్దానాలు నెరవేరకపోవడానికి ఎం కారణాలు చూపుతోరో చూడాలి. పునరంకితం కెవెలం పొగడ్తాలకే పరిమితం కారాదు. చిట్టా శుద్దితో ఇచ్చిన హామీలు నేర్వారకపోవడానికి కారణలను బహిరంగంగా చెప్పి తప్పు ఒప్పుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.





Related Stories:

  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • దేశవ్యాప్త బంద్ 20న
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • తిరుపతి లోనే చిరు ప్రచారం ప్రారంభం..?
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • వివాదానికి కారణం ఏమిటి?
  • కె సీ ఆర్ మీడియా కంటి కు ఎందుకు కనబడటం లేదు..
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • నా స్థానం మారదు: రేణుకా
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • అగ్ని ప్రమాదం
  • మద్దతు ధర పెంచండి: వై. ఎస్.
  • ఓ. వై. సి. కన్ను మూత
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • అవినీతి పైనే చిరు గురి
  • వాస్తవాలు రుచించవు
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |