| << Newer | Older >> |
on 2008/10/8 11:05:29
ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు వెంటనే రంగం లోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయం లో బాంబు పెట్టినట్లు ఫోన్ రావడం తో కార్యాలయ సిబ్బంది ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయం లో ముఖ్యమైన వారు ఎవరు లేదు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కార్యాలయానికి ఫెన్సింగ్ , కాంపౌండ్ ఉంది. ఎవరు ఫోన్ చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



