| << Newer | Older >> |
on 2008/5/4 5:17:17

పోలీస్ కనిష్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో వేసిన బ్రేక్ ను సి. ఎం . తొలగించ్చి పరుగుకు పచ్చజెండా ఉపారు. ఐదు కిలోమీటర్ల రూం లో అభ్యర్థులు మృతి చెందడం, సొమ్మ సిల్లి పడిపోవడం తో కలత చెందిన ముఖ్యమంత్రి ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పి విచారణ జరపాలని మొదట ఆదేశించిన ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన వివరణ తో ఎంపిక ప్రక్రియను తిరిగి కొనసాగించడానికి సుముఖటతెలీపారు అని సమాచారం. దాంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక ప్రక్రియలో బాగంగా 5 కె రన్ జరిగాయి. ఈరన్రాం లో పాల్గొన్న అభ్యర్థుల్లో కరీం నగర్‌లోను,విజయ నగరం లోను చాలా మంది అభయార్థులు సొమ్మశిల్లి పడిపోయారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రదాన మైన 5. కె రన్ ప్రక్రియ రాష్ట్రం లో 80 శాతం పూర్తి అయిన తరుణం లో ప్రిక్రియను నిలిపి వేయడం వల్ల ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యలను పోలీసు ఉన్నతాధి కారులు ముఖ్య మంత్రికి వివరించడం తో ఆయన వారి వివరణతో సంతృప్తి చెంది పరుగు కు లైన్ క్లియర్ చేశారు. ందంతో ముఖ్య మంత్రి తన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ వివరాలు పోలీసులు మొదట చెప్పకుండా ముఖ్య మంత్రి నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పరుగు ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించి మీడియాను గందరగోళం లో పడేశారు. డిల్లీ లో ఉన్న ముఖ్య మాతృ తో పోలీస్ బాస్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రథం ఫోన్ లో సంప్రదించి వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత ఎంపిక కొనసాగించడానికియనుమతి పొందారు. పరుగు కొనసాగడం వెనుక ఇంత తతంగం జరిగిందాన్నమాట!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



