Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/5/10 8:15:12



రాష్ట్ర ప్రబుత్వం విడుదల చేసిన పరిహారం పై రైతులు పెదవి వి రుస్తున్నారు. రెండు నెలల కిందట కురిసిన ఆకాల వర్షాల కారణంగా రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. 50 శాతం పైగా పంట నష్ట పోయిన రైతులకు మాత్రమే పరిహారం అందివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు అధెశాలు జారీ చేసింది. తదనుగుణంగానే శనివారం 167 కోట్ల రూపాయలు పరిహారంగా విడుదల అయింది. ఆకాల వర్షాల వల్ల 10. 50 లక్షల ఎకరాల్లోని 50 శాతం పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రకృతి వైప రీత్యాల విభాగం అంచనా వేసింది. ఆ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. రైతుల కోరేక మేరకు ఖరీఫ్ లో ఉత్పాడకల కొనుగోలుకు ఈ పరిహారాన్ని రాయితీగా ఇవ్వనున్నారు. ఆకాల వర్షాల వల్ల రంగు మారిన వాణిజ్య పంటలను కొనుగోలు చేయాలని అప్ప్ట్ల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఆది అమలు కాలేదు.





Related Stories:

  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • విచారిస్తున్నాం : ఎస్. పి.
  • పరిహారం పై పెదవి వి రుస్తున్న రైతాంగం
  • ప్రతి సవాల్ విసిరిన పి. ఆర్. పి.
  • వివాదానికి కారణం ఏమిటి?
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • అవినీతి పైనే చిరు గురి
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • అగ్ని ప్రమాదం
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • దేవేందర్ రాజకీయం
  • డిల్లీ చేరుకున్న వై. ఎస్.
  • సాక్షి పై టి. డి. పి. పీర్యాదు
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • హైదరాబాద్‌లో సభ 18న
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • స్పీకర్ వైఖరిని తప్పు పట్టిన చెన్నమనేని
  • ఓ. వై. సి. కన్ను మూత
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |