| << Newer | Older >> |
on 2008/7/10 6:36:28
యు. పి. ఏ. ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కు రానున్నారు. ఈ నెల 17 వ తేదీన ఆమె నెల్లూరు జిల్లా లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో నిర్మించిన కృష్ణపట్నం పోర్ట్ ను ఆమె ప్రారంబించి జాతికి అంకితం చేయనున్నారు. ఆ తరువాత 1600 మెగావాట్ల థర్మల్ విధ్యుత్ కేంద్రానికి ఆమె శంకుస్థాపన చేయనున్నారు ఆ కేంద్రాన్ని జెన్‌కో నిర్మించనుంది. అలాగే 10 జిల్లాల ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆమె ప్రారంభించనున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




