| << Newer | Older >> |
on 2008/7/24 8:52:18
వై ఎస్ కుటుంబం వల్లే నాకు ప్రాణ భయం ఉందని నాగం జనార్ధన రెడ్డి ఈ రోజు మీడియా కు ఎక్కాటానికి కారణం ఏమీ అయి ఉంటుంది..? ఇప్పుడు రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న ప్రశ్న ఇది. పనికి ఆహార పధకం బియ్యాన్ని టన్నుల కొద్ది భోజనం చేసినా ఈ నాలుగేళ్ళ లో అసలు విచారణ అయినా చేయని వై ఎస్ పై ఎంధుకు ఇంత తీవ్రమైన ఆరోపణలను నాగం చేశాడన్నది ఎవరికి అర్థం కావటం లేదు. కొంత మంది మంద జగన్నధం బాబు పై చేసిన ఆరోపణలకు కౌంటర్ గానే ఇలా చేస్తున్నారు అంటుంటే... అబ్బే ఆది నిజం కాదు.. బాబు పై ఆరోపణలు వస్తే నాగం వై ఎస్ పై ఎందుకు నిండా వేస్తాడు అంటున్నారు. లేదు ఇది అంతా రాజకీయం అనే వారు లేకపోలేదు. ఏదో విధంగా ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్న తెలుగు దేశం కావాలనే ఇలా ఆరోపణలను చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు కొన్ని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే టి డి పి నుండి వలసలు ఇంకా ఆగలేదు. ఈ రోజు విశాఖ మాజీ టి డి పి ఎం ఎల్ ఏ రహమాన్ ఆ పార్టీ కు గుడ్ బై చెప్పేశారు. ఇంకా ఈ వలసలు ఉన్నాయి అని... ఎన్నికల నాటికి పార్టీ లో సీనియర్లు వెళ్లిపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|