Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/5/6 8:41:36

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎలాంటి కథనైనా తనదైన శైలి లో ట్రీట్‌మెంట్ ఇచ్చి చిత్రాన్ని సక్సస్ చేస్తారని పేరుంది. ఆయన చిత్రాల్లో రొమాన్స్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. భక్తి రస చిత్రాన్ని తీసిన అందులో కూడా మొదటి సగ బాగం లో శృంగారం బాగానే గుప్పిస్తారు. అన్నమయ్య సినిమా అందుకు చక్కటి నిదర్శనం. ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రుపూద్దికుంటున్న పాండురంగడు చిత్రం పై ఎండొకో రాఘవేంద్రరావుకు నమ్మకం సడలినట్లు కనిపిస్తోంది. పాండురంగడు చిత్రం లో ఇద్దరు అందాల తరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. చిత్రం లోని మొదటి సగ భాగం లో ఎక్కవుగా రొమాన్స్ ను పెట్టారంట సెక్సీ తాబు, చార్మింగ్ స్నేహలతో బాలకరీషన్ సాగెంచే రొమ్యాన్స్ అద్బుతామని చెబుతున్నారు. పాండురంగడు భక్తి రస ప్రదాన చిత్రం దాంతో ఆ చిత్రం లో 20 శాతం శ్రగారం 80 శాతం భక్తి తో కూడిన యాక్షన్ ఉండటం తో పాండురంగడు బాలయ్య అభిమానులను అలరిస్తుందా అన్న దానిపై రాఘవేంద్ర రావుకే నమ్మకం లేదంతా. యువతను, మాస్ ను అక్కతుకోడానికి పాండురంగడులో రొమాన్స్ మసాలా జోపీంచ్చిన ఆది అంత వరకు ఫలితాన్ని ఇస్తుందన్న దాని పై కె. ఆర్. కు పూర్తి నమ్మకం కుదరడం లేదని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.





Related Stories:

  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • అగ్ని ప్రమాదం
  • వివాదానికి కారణం ఏమిటి?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • నమ్మకం సడలిందా
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ధరలను నియంత్రించండి
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • బ్రోకర్లు గా మారుతున్న కథానాయికల మేనేజర్
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • "చిరు - మాటలు కాదు చేతులు కావాలి"
  • ఆయన దానికి పనికి రాడట..!?
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |