Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/5/9 7:06:33

గోల్డ్ క్వెస్ట్ వివాదం లో తాను చేసిన వ్యాఖ్యలు ఎవరి నైనా నొప్పించి ఉంటే తనను మనసారా క్షమించాలని సీనియర్ తెలుగు నటుడు చంద్రమోహన్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా బావించవద్దని వేడుకొన్నారు. సినిమా పరిశ్రమ మొత్తానికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఆ రోజు తాను ట్రాఫిక్ లో చిక్కుకొని చాలా చికాకు లో ఉన్నానని ఆ సమయం లో ఎం మాట్లడనో తనకే తెలియదని చంద్రమోహన్ శుక్రవారం ఫిల్మ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో అన్నారు. గత 40 ఏళ్లుగా సినిమా పరిశ్రమ తనను ఎంతో ఆదరించిందని, ఇప్పటివరకు తాను ఎలాంటి వివాదం లోను చిక్కుకోలేదని చెప్పారు. తనకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన సినీ పరిశ్రమ గురించి గాని ,పరిశ్రమ లోనే 24 క్రాఫ్ట్‌లపై గాని తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు పరిశ్రమ లోని వారిని బాధించి నట్లు తెలిసి తాను ఎంతో క్షోభ కు గురైనట్లు తెలిపారు. పరిశ్రమలోని అందరికి క్షమానపానలు చెప్పడానేకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పరు.ఇ వివాదాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని కోరారు.


Related Stories:

  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • అగ్ని ప్రమాదం
  • ధరలను నియంత్రించండి
  • వ్యూహం మార్చిన టి. ఆర్. ఎస్.
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎందు కింత కలవరం
  • 'అణు' పై సందేహాలు నివృత్తి చేస్తాం: ప్రదాని
  • కంత్రి రాక 9న
  • హైదరాబాద్‌లో సభ 18న
  • దేశవ్యాప్త బంద్ 20న
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • స్పీకర్ ను అభినందించిన సంగ్మా
  • షరత్తులు పెట్టిన ఈ. సి.
  • ముగిసిన నామినేషన్ పర్వం
  • ఆయన దానికి పనికి రాడట..!?
  • Latest News
  • Cinima Phakkilo Chiranjivi Partilo Cherikalu - Nagam
  • Andhrapradesh Agragamirastramga Dusukupotunnadi - YS
  • Chiranjivi Partitho Pottuku BJP Prayathnalu
  • ఆన్ లక్కీ ౩౦ నంబర్ సీట్ ఎవరిదో..?
  • కవరేజీ లో కాంగ్రెస్ కింగ్..!?
  • కాంగ్రెస్ శ్రేణులకు 'గాంధీ పధం'
  • మూసి కు మంచి రోజులు..!
  • చిరు సెగ బాగానే తగిలింది..?
  • స్వరం పెరుగుతుంది...!?
  • కేంద్రం నుండి మొట్టికాయలు తింటున్న షబ్బీ
  • అటు ఇటు కానీ..!
  • చిరంజీవి కరిష్మా వై ఎస్ ను అధిగమిన్చదు
  • నిద్ర పట్టకే తిరిగిన బాబు
  • మళ్లీ అక్కడే..!?
  • ఎన్ టి ఆర్ కుటుంబం పై చిరు కన్ను
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |