| << Newer | Older >> |
on 2008/5/5 7:23:15
ప్రముఖ దర్శకుడు, నిర్మాత కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తదుపరి ఏంచేయనున్నారన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటిదాకా కేంద్రం మంత్రి పదివిలో ఉన్న దాసరి ఆ పదవి కాస్త పోగానే తిరిగి సినిమా పరిశ్రమ వైపు చూపు నిలిపారు. ఇక తాను పరిశ్రమలో మునుపటీలాగనే ఉంటానని చెబుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉండలేరని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఉహించని వీడంగా కేంద్రం లో మంత్రి పదవి నుంచి తొలగింపునకు గురైన దాసరి పార్టీ అధిష్టాన వర్గం తన విషయం లో వ్యవహరించిన తిరుకు కలత చెందారు. పదవులు శాశ్వితం కావని అంటూనే దర్శకత్వం ఎవర్ గ్రీన్ అని చెప్పారు. నాలుగేళ్లుగా సినీ పరిశ్రమకు దూర మైన తాను ఇప్పుడు మరింత గా పరిశ్రమకు దెగ్గరావడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోనని అంటున్నారు.
చూకోలేదని అంతున్నారు. సినీ పరిశ్రంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన దాసారికి పరిశ్రమ పై మంచి పట్టు ఉందని ఆయన ద్వాఎఆ సినిపరిశరం పై పట్టు సాదించవచ్చున్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ దాశరిని రాజ్య సభ కు నామినేట్ చేసింది. దాసరి సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ వైపునకు తిప్పుకోడానికి ఆ పార్టీ దాసరి ద్వారా ప్రయత్నించింది. అందులో బాగంగానే దాసరికి కేంద్రం లో మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. చిరంజీవిని కాంగ్రెస్‌లో కి రప్పించడానికి దాసరి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ లోగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని పరిస్తూలు , చిరంజీవి కుటుబం లో జరిగిన పరిణామాల వెనుక సినిపరిశ్రమకు చెందిన కొందరి హస్తం ఉందన్న అనుమానం చిరంజీవికి కలిగింది. తన సామాజిక వర్గానికి చెందిన కొందరు రాజకీయనేతలు కూడా తన ప్రతిష్టను మంతగలాపడానికి కృషి చేశారని బలంగా ఆయన బావించారు. ఒకరితో చేతులు కలపడం కన్నా సొంత గా రాజకీయ పార్టీ ప్రారంభించిప్రజాసేవ చేయాలన్న బావన ఆయనలో కలగడానికి కాంగ్రెస్ కరనమైన్ది.చిరన్జివిని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించాలన్న దాసరి ప్రయత్నాలు ఫలించకపోవడం, అదే సమయం లో మంత్రి పదవికుడా దాసారికి దూరం కావడం ఒకే సారి జరిగయి.థన పదవి పోవడానికి కాంగ్రెస్ లోని కొందరు ప్రముఖులు కారణమని దాసరి నమ్ముతున్నారు. కాపు కులానికి ప్రతినీది అయిన దాశరిని పార్టీ కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించడంతో తన కువర్గం సత్తా పార్టీకి ఛాటాలని తనను మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ ఎంత తప్పు చేసిందో తెలియాచెప్పడానికి దాసరి పట్టుదలతో ఉన్నారని సమాచారం. కాపు కులస్థులను సంఘటిత పరిచి వారికి నాయకత్వం వహించడం ద్వారా తన బలం , బలగం పార్టీ హైకామేండ్కూ చూపాలాని భావిస్తున్నారని తెలిసింది. చిరంజీవిని కలుకోదానికి దాసరి తిరిగి ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉంది అని తెలిసింది. తాను, చిరంజీవి కలిసి పని చేసినట్లైతే రాష్ట్రం రెడ్డి, కమ్మవర్గాలకు సమానంగా మూడో శక్తి గా అవతరించవచ్చునని దాసరి బావిస్తూన్నారు. దాసరి ఇక కాంగ్రెస్ దూరంగా ఉంది చిరంజీవితో కలవడానికి ప్రయత్నించవచ్చు. ఆది సాధ్యం కానీ పక్షం లో కాపు నేతగా మరో పార్టీ ప్రరంబించిన ఆశ్చర్య పొన్నకరలేదు. తన ప్రయత్నాల్లో బాగంగానే దాసరి తన 62 వ జన్మదినం సందర్భంగా ఆదివారం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించి కాపు నేతలను ఆహ్వానించి చర్చలు జరిపారని సమాచారం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



