| << Newer | Older >> |
on 2008/5/9 7:30:22
నటనకు త్వరలో స్వస్తి చెప్ప నున్నట్లు ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్ర మోహన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. మరో రెండేళ్లలో తాను సినీ పరిశ్రమ నుంచి పీటైర్ కావాలని బావిస్తున్నట్లు తెలిపారు. సినీ నటుడు శోభం బాబు లాగా తాను కూడా పరిశ్రమ నుంచి రిటైర్ అయి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ లో వివాద రహితుడిగా ఇప్పటిదాకా ఉన్న తాను ఈ గోల్డ్ క్వెస్ట్ వివాదం చిక్కు కోవడం దురదృష్టమని వాపోయారు. సినీ పరిశ్రమలో కూడా మోసగళ్లు ఉన్నారని చంద్రమోహన్ చేసిన వ్యాఖలు పరిశ్రమలో పెద్ద దుమారాన్ని రేపింది. చంద్ర మోహన్ వ్యాఖ్యాలాలను సినీ నిర్మాతాల మండలి కూడా సీరియస్ గా తీసుకుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



