| << Newer | Older >> |
on 2008/7/23 10:09:59
యు పి ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని తెగ ప్రయత్నించి ఎన్ డి ఏ, యు ఎన్ పి ఏ పక్షాలు తమ పుట్టి తామే ముంచుకున్నాయి. అన్ని రాజకీయ పక్షాల నుండి క్రాస్ వోటింగ్ జరుగడం తో యు పి ఏ గట్టెక్కడమే కాదు... తమ పై అవిశ్వాసం ప్రవేశ పెట్టిన అన్ని రాజకీయ పక్షాలకూ కోలుకోలేని దెబ్బ తీసింది. అందులో ప్రదానం గా చెప్పుకోవాల్సింది టి డి పి నే! ఆ పార్టీ సీనియర్ నేత ఆది కేసవులు నాయుడు, లోక్‌సభలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మంద జగన్నధం లు ఆ పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కల్లుగా పార్‌ట్‌ైను వీడిపోతుంటే కళ్ళు అప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని చంద్ర బాబు ఇప్పుడు ఈ ఇద్దరి నాయకుల పై శివాలు ఎత్తుతున్నారు. ఇంకో సంగతి ఏమిటంటే ఆ పార్టీ లో ఇంకా కీలక భాద్యతలు నేరుతున్న మరో ముగ్గురు నాయకులు పార్టీ వీడటానికి రెడీగా ఉన్నారట!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



