Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/7/27 7:06:38
తెలంగాణా జిల్లాలో బోనాలు పండుగ ఘనంగా ముగిసింది. ఎన్నికల ప్రచారం కు మించినట్లు ఆయా రాజకీయ పక్షాల నాయకులు బోనాల వేడుకలను ఉపయోగించుకున్నారు. చిరు పార్టీ నుండి పవన్ కల్యాణ్ ఈ వేడుకలకు హాజరు ఐతే (గతం లో ఎప్పుడూ ఈయన బోనలకు హాజరు అయ్యింది లేదు) తెలుగు మహిళా నాయకురాలు రోజా ఈ బోనాలకు ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.
దేవతల మీద భక్తి ఎలా ఉన్నా వోట్ల మీద మాత్రం ఆయా నాయకులు విపరీతమైన భక్తి చూపించేశారు. రోజా ప్రసంగం ఎన్నికలను తలపిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండానే కార్ ఎక్కెసాడు. ఎటొచ్చీ ఈసారి బోనాలకు తల్లి తెలంగాణా అధినేత్రి విజయశాంతి కనబడక పోవటమే విచిత్రం.





Related Stories:

  • తెలంగాణా తల్లి లేదు కానీ... తెలుగు మహిళా ఉండ&
  • అగ్ని ప్రమాదం
  • వివాదానికి కారణం ఏమిటి?
  • తెలంగాణాలో కనిపించని స్పందన
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • తెలంగాణా లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితే
  • ప్రజల వద్దకే కళాకారులు
  • భక్తులను అవమానపరిచిన ఆది కేశవుడు
  • సంబరాలేందుకో
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • జనసమీకరణ తప్పదా!
  • పులివెందుల్లో టెన్షన్-- టెన్షన్
  • ఎందు కింత కలవరం
  • ప్రాణహిత -చేవెళ్ళ ప్రాజెక్ట్ కు నేడు శ్రీ
  • కె. సి. ఆర్. పై గౌడ్ ద్వజం
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • వలసలకు ముఢం అడ్డు
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |