Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/7/14 18:59:56


తెలుగుదేశం పార్టీ అదినేత , యు. ఎన్. పి. ఏ. కన్వీనర్ చంద్రబాబు నాయుడు ఈ నెల 19 న డిల్లీ వెళ్లనున్నారు. యు. పి. ఎ. ప్రభుత్వం ఎదుర్కొనే విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలనాన్నిటిని ఒకే గొడుగు కిందకు తీసుకొని రావడానికి వామపక్షాలు, చంద్రబాబు కలిసి కృషి చేస్తున్నారు. ఇక తటస్థంగా ఉన్న పార్టీలను కూడా తమపైపునకు తిప్పుకోడానికి చంద్రబాబు డిల్లీ లో ప్రయత్నాలు చేయనున్నారు. యు. ఎన్. పి. ఏ. భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరిపి యు. ఎన్. పి. ఏ. కు కొత్త ఛైర్మన్ ను ఎన్నుకునే విషయం గురించి కూడా చర్చించ నున్నారు. యు. ఎన్. పి. ఏ. లో సుదిర్గ కాలంపాటు కలిసి ఉండే పార్టీలతో ఈ సారి కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు.





Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • డిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • అహమ్మదాబాద్ పేలుళ్ల లో 52 కు చేరిన మృతుల సంఖ&
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • బిల్లు కట్టమన్నారు... బోర్డు మూయించుకున్న
  • బాబు చెప్పారు-వై. ఎస్. అమలు చేయనున్నారు
  • చంద్రబాబు రాష్ట్రం వదిలాడు... వరుణ దేవుడు క&#
  • వలసలకు ముఢం అడ్డు
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • బాబు- వరుణుడు లకు పడాధా..?
  • టి. డి. పి. ని ఇంకా వీడని కలవరం
  • తలసాని వేగానికి పార్టీ బ్రేక్
  • Latest News
  • సొంత బాలమా! పొత్తులా!!
  • ఉచిత విద్య
  • అవినీతి పైనే చిరు గురి
  • పొత్తులపై సి. పి. ఐ. లో మల్లగుల్లాలు
  • సి. పి. ఎం. కోర్ట్ లో పడ్డ పి. ఆర్. పి. బంతి
  • వ్యతిరేకిస్తున్న రోశయ్య... థప్పెమిటి అంటు
  • కాంగ్రెస్ లో కలవరం
  • ఆచరణ సాద్యమైన హామీలు ఇవ్వాలి
  • మారిన చిరు స్వరం
  • కాంగ్రెస్ లో మొదలైన అలజడి
  • తెలంగాణాపై కాంగ్రెస్ వైఖరి ఏమిటి?
  • చిక్కులో పడ్డ మధు యాష్కీ
  • పొత్తులకు సై అంటున్న పి. ఆర్. పి.
  • 'గద్దలుగ మారిపోతున్న గద్దె నెక్కిన పెద్దĸ
  • చిరు ను విడని సెంటిమెంట్
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |