Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/6/25 6:55:50


తెలుగుదేశం పార్టీ నుంచి దేవేందర్ గౌడ్ నిష్క్రమించి రెండు రోజులైనా ఆ పార్టీ ఇంకా కలవరానికి గురవుతోంది. పార్టీ లోని ప్రతి వారి కదలికల పై చంద్రబాబు నిఘా ఉంచుతున్నారు. ముఖ్య నాయకులతో నిరంతరం టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేవేందర్ గౌడ్ పార్టీ ని వీడినా తమకు ఎలాంటి నష్టం లేదని పైకి చెబుతున్న లోపల మాత్రం ఆయన వల్ల ముందు ముందు మరెంత నష్టం కలుగుతోందొ నని చంద్రబాబు కలవరపడుతున్నారు. ఈ నెల 28 న దేవేందర్ నిర్వహించనున్న సభ అనంతరం పార్టీ నుంచి గౌడ్ గుటి కి పెద్ద సంఖ్యలో వలస వెళుతరన్నా భయం పార్టీని పట్టి పీడిస్తోంది. ఈ వలసాలను ఎలా నిరోధించాలన్న దానిపై పార్టీ మల్ల గుల్లాలు పడుతోంది. తెలంగాణా ప్రాంతం నుంచి ఎక్కువ మంది గౌడ్ పార్టీలోకి వెళ్ళ కుండా నీరోదించడానికి టి. డి. పి. చేస్తున్న ప్రయత్నాలు, నచ్చ చెప్పడాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీని వదిలి వెళ్ళ కుండా చూడటానికి తాయిలాలను ఇస్తామని ఆశ చూపుతున్నారని సమాచారం. కొంత మంది సీనియర్ నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారని తెలిసింది. వేణుగోపాలాచారి మాత్రం అందుబాటులో లేరు . మిగిలిన వారిని బుజ్జ గించినట్లు తెలిసింది. కోర్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేయాలని నిర్ణయించిన ఎర్రబల్లిని రంగం లోకి దించి తెలంగాణా లోని పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపే బాధ్యతలను అప్పగించారని తెలిసింది. పార్టీలో ఉన్న దేవేందర్ గౌడ్ వర్గీయులు పార్టీలో జరుగుతున్న విషయాలను ఎప్పటికపుడు గౌడ్ కు చేరవేస్తున్నారని తెలిసింది.



Related Stories:

  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • తిరుపతి లోనే చిరు ప్రచారం ప్రారంభం..?
  • ఎట్టకేలకు గొంతు విప్పిన చిరు...!
  • వ్యూహం మార్చిన టి. ఆర్. ఎస్.
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • బి. జె. పి. నుంచి 'చిరు' కు ఆహ్వానం
  • పరిహారం పై పెదవి వి రుస్తున్న రైతాంగం
  • డిల్లీ చేరుకున్న వై. ఎస్.
  • అప్పీల్ కు సోమ్‌నాథ్ కు ఛాన్స్
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • సి. డి. ల ప్రదర్శనకు ఎన్. డి. ఏ. డిమాండ్
  • చిరు పార్టీ ఆవిర్భావం ఆగస్ట్15న
  • ఆది లోనే హాంసపాడు..!
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • దేశవ్యాప్త బంద్ 20న
  • కాంగ్రెస్‌కు తగ్గని ఆదరణ
  • Latest News
  • ఎదురులేదు మనకు..!
  • రంగంపేటలో ప్రజారాజ్యం..?
  • మా పార్టీ లోనూ సినీ గ్లామర్ ఉంది...
  • బతుకుతెరువు కోసమే డళిత సంఘాలు..
  • ధర్మపురి ధర్మ సందేహం...
  • ఎవరి గోల వారిది..!
  • ఇక్కడా సస్పెన్సె..!
  • ఇక యువరత్న ఘర్జన
  • తెలంగాణా ప్రకటించుకుంటాం...
  • వెంకటేశ్వరుడు సిద్దిపేటలో ఎందుకు పుట్టల
  • వీళ్ళ ముఖాలు చూడటం ఇష్టం లేదు
  • చూపిస్తాం... రండి..!
  • చిరంజీవి ప్రసంగం...
  • సిగ్గూ ఎగ్గూ లేకుండా తాగి వచ్చారు..?
  • ప్రజాభిమానమే నాబలమ్... బలగం..
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |