Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/6/27 5:01:02

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత , ప్రస్తుత ఎం. ఎల్. ఏ. చెన్నమనేని రాజేశ్వర రావు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయరాదని దాదాపుగా నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణకు సానుకూలంగా వ్యవహరించిన ఆయన దేవేందర్ గౌడ్ తరువాత టి. డి. పి. నుంచి బైటకు వస్తారని అందరు అనుకున్నారు. మొదట ఆయన కూడా అలాంటి సంకేతాలనే అందించారు. ఆ తరువాత ఎం జరిగిందో తెలియదుకాని టి. డి. పి. లోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. దేవేందర్ గౌడ్ తెలంగాణాకోసం సాగిస్తున్న పోరాటానికి తన సంఘీభావాన్ని తెలిపినప్పటికీ కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బైటకు రాలేనని చెన్నమనేని చెబుతున్నారు. దేవుపల్లి లో ఇటీవల జరిగిన టి. డి. పి. కోర్ కమిటీ సమావేశానికి హాజరు కావడానికి వెళ్ళిన దేవేందర్‌గౌడ్ కు చెన్నమనేని తెలంగాణా పై ఒక డాక్యుమెంట్ ను రూపొందించి ఇచ్చి చంద్రబాబుకు అందివ్వమని చెప్పిన విషయం విదితమే. చెన్నమనేని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుని రంగం లోకి దింపవచ్చునని తెలిసింది. కొంత కాలంగా ఆయన ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఇక ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. చెన్నమనేని లాంటి సీనియర్ నేత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అంటే ఆది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కారమేనని చెప్పవచ్చు.





Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎట్టకేలకు గొంతు విప్పిన చిరు...!
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • స్పీకర్ వైఖరిని తప్పు పట్టిన చెన్నమనేని
  • చెన్నమనేని ఇక పోటీ చేయరా?
  • ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తాం: చిరంజీవి
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • పి. ఆర్. పి. లో నేతలు లేరా?
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • ఎందు కింత కలవరం
  • కారెక్కిన సైకిల్..?
  • ఆత్మవిశ్వాసమా... అతి నమ్మకమా..?
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • నోటీసు శిక్ష కాదు: ఉప్పునూతల
  • చేనేతను ఆదుకుంటాం: చిరంజీవి
  • చిరు వ్యతిరేకులకు కాంగ్రెస్ వల
  • Latest News
  • అధికార పంపిణీ సాద్యం కాదు
  • ఎన్నికల బరిలొదిగనున్న జగన్
  • కె సీ ఆర్ తెలంగాణాను పక్కన పెట్టారు
  • ఎన్నికల వెళ 'కోకా' ధుమ్ముదులుపుథున్ది..
  • భూమి కేటాయించామని కోరిన గాయని..!
  • ముగిసిన గంగూలీ శకం
  • యాత్రల్లో చిరు రాణిస్తారా!
  • కొలిక్కి రాని తెలంగాణ
  • చెరోదారిన జొదెద్దులు..?
  • మహేష్ బాబు, భూమిక హేట్రిక్..
  • తందానా 'తానా'
  • జీవిత వర్సెస్ గంగా భవాని
  • కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో తెలంగాణా!
  • టి. డి. పి. లో ఆనిశ్చిత
  • తెలంగాణవైపే మొగ్గు!
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |