| << Newer | Older >> |
on 2008/7/17 8:51:50

నటి,గాయనిగా డ్యూయల్ రోల్ సమర్ధవంతంగా పోషిస్తున్న మమతా మోహన్‌దాస్ ను చూసిన తరువాత చాలామంది అదే బాట పట్టారు. అందరూ తామూ పడేయ్యాలని ఉబలాట పడుతున్నా నిర్మాతలు, సంగీత దర్శకులు మాత్రం ధైర్యం చేయటం లేదు. అదీకాక ఇటీవల కాలం లో ముంబై తారల జోరు బాగా ఉండాయే!. ఇక ఉన్న ఒకరిద్దరు తెలుగు నటీమణులకు తెలుగులో సరి అయిన సినేమా లే లేవు. సుహాసిని కు చిన్న సినిమాలే తప్ప పెద్ద హేరోలా చెల్లెలు పాత్రకు కూడా తీసుకోవటం లేదు. ఇక అర్చన ఐతే బాలీవుడ్ నటుల సరసన చేస్తుందన్న పేరే కానీ సినీమా విదుధల ఐన సంధర్భమే లేదు. అయినా పొజులకు తక్కువేమీ లేదు. ఈ మద్యన ఓ ఇంటర్‌వ్యూ లో అవకాశం వస్తే పాడెస్థానని చెప్పు కంది. ఆది చూసిన ఓ సంగీత దర్శకుడు ఆమె ను వాయ్స్ టెస్టింగ్ కు రమ్మన్నాడు. సవాలక్ష కండీషన్లు పెట్టి స్టూడియో కు వచ్చిన ఆమె వాయిస్ చూసిన తరువాత ఆ సంగీతాదర్శకుని మతి పోయినంత పని అయ్యిందట. ఇంటికి వెళ్ళి ప్ర్యాక్టీస్ చేసి మళ్లీ కనబాడమని చెప్పాదత. దీని బట్టి మీకు ఏమీ అర్థం అయ్యింది... కుక్క పని కుక్క చేయాలి. గాడిద ల కల్పించుకుంటే భంగపడాల్సి వస్తుంది..!?
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



