| << Newer | Older >> |
on 2008/7/27 6:47:08
[size=medium]
తెలంగాణా అంశం తో పాటు. తెలంగాణాపై రాష్ట్రంలోని మూడు ప్రాతల ప్రజల అభిప్రాయాలను సేకరించడం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సభ్యుడిగా ఎర్రబల్లి దయాకర రావును నియమించింది. ఐదుగురు సభ్యులతో కోర్కమీటీని పార్టీ ఏర్పాటు చేసింది. అయితే కోర్ కమిటీ సభ్యునిగా నియమితులైన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పార్టీ కి రాజీనామా చేసి వెళ్లిపోవడం తో ఆయన స్థానం లో ఎర్రబల్లి నియమించారు. తెలంగణశాధన విషయం లో కోర్ కమిటీ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని ఎర్రబల్లి చెబుతున్నారు. తెలంగాణా అంశం పై ఏర్పాటుఈ అయిన కోర్ కమిటీ తొలి సమావేశం విజయ నగరం జిల్లా దేవుపల్లి లో జరిగింది. తెలంగాణా పై విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది. కోర్ కమిటీ రెండో సమావేశం ఖమ్మం లో జరిగినా ఆ సమావేశం లో పెద్దగా చర్చ జరగలేదని తెలిసింది. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని టి. డి. పి. అధినేత పలు సార్లు చెప్పినా తెలంగాణా విషయం లో ఒక నిర్ణయానికి రావడానికి ఇంకా రెండు, మూడు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.
[/sie]

The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|