Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/6/24 9:37:19

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు తన కోటరీని తిరిగి కొత్తగా నియమించుకోనున్నారు. దానికోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. టి. డి. పి. వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ముఖ్య మంత్రి ఎన్. టి. ఆర్. ను పదవి లోనుంచి తప్పించడంలో బాబుతో కలిసికీలక పాత్ర పోషించిన బాబు కోటరీలోని నలుగురి ముఖ్యుల్లో ఒకరు మృతి చెందారు. ఒకరు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు సస్పెండ్ అయితే మరొకరు చురుకుగా లేరు. దాంతో తన కోటరీ సంఖ్యను పెంచి పార్టీకి మరింత విశ్వాసం తో పని చేసే వారికి అవకాశం కల్పించాలని బాబు బావిస్తూన్నారు. చోడబోతే తన మాటను తూచా తప్పకుండా అమలు పరిచే వారు,అత్యంత విధేయులకే కోటరీలో చోటు కల్పించాలని అనుకుంటున్నారు. బాబు కోటరీలో చాలా చురుకుగా పనిచేసిన దేవేందర్ గౌడ్ ఆయనను వదిలి వెళ్లిపోవడం తో కొత్త కోతారీకి రూపకల్పన చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. మాధవా రెడ్డి, మృతి చెందారు, కోటగిరిని పార్టీ సస్పెండ్ చేసింది. అశోక్ గజపతి రాజు చురుకుగా పనిచేయలేక పోతున్నారు. పార్టీలో చురుకుగా పని చేస్తూ తనకు విధేయంగా ఉన్న వారిని ఎంపిక చేసి వారితో కొత్త కోటరీ ని ఏర్పాటు చేయనున్నారు. బాబు కోటరీలో చోటంటే ఒక రకంగా పార్టీలో మంచి గుర్తింపు అని అనుకోవాలి. దాంతో పాటు వ్యక్తిత్వం గురించి ఆలోచించని వారికే పదవి దక్కవచ్చు.


Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • బావకు బాసటగా బాలయ్య
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • బ్రోకర్లు గా మారుతున్న కథానాయికల మేనేజర్
  • డీజి లో రామచంద్ర..!
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • టి. డి. పి. పొలిట్ బ్యూరో మీట్ త్వరలో
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • ఐ. సి. సి. కన్నా కాల మిస్ట్ మిన్న
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • తనకొకటి లేదు... !?
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • వలసలకు ముఢం అడ్డు
  • డిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • బి. జె. పి. నుంచి 'చిరు' కు ఆహ్వానం
  • కారెక్కిన సైకిల్..?
  • Latest News
  • ఎదురులేదు మనకు..!
  • రంగంపేటలో ప్రజారాజ్యం..?
  • మా పార్టీ లోనూ సినీ గ్లామర్ ఉంది...
  • బతుకుతెరువు కోసమే డళిత సంఘాలు..
  • ధర్మపురి ధర్మ సందేహం...
  • ఎవరి గోల వారిది..!
  • ఇక్కడా సస్పెన్సె..!
  • ఇక యువరత్న ఘర్జన
  • తెలంగాణా ప్రకటించుకుంటాం...
  • వెంకటేశ్వరుడు సిద్దిపేటలో ఎందుకు పుట్టల
  • వీళ్ళ ముఖాలు చూడటం ఇష్టం లేదు
  • చూపిస్తాం... రండి..!
  • చిరంజీవి ప్రసంగం...
  • సిగ్గూ ఎగ్గూ లేకుండా తాగి వచ్చారు..?
  • ప్రజాభిమానమే నాబలమ్... బలగం..
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |