| << Newer | Older >> |
on 2008/7/30 11:08:44
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... మిత్రులు ఉండరని తెలిసిందే..! కానీ నిన్నటి వరకూ ఆ పార్టీ అంటేనే మంది పడె ఓ నాయకుడు... అదీ అంతకు ముందు అదే పార్టీ లొవున్డి ఆ పార్టీ సిద్దాంతాలు, ఆది నాయకుడు నచ్చక బయటకు వచ్చిన నాయకుడు తిరిగి ఆ పార్టీ తోనే చేతులు కలపటమ్ విచిత్రమె కాదు రాజకీయ దిగజారూడు తనానికి పరాకాష్ట.
నిన్నటి దాకా బాబు అంటే మంది పడిన చంద్ర శేఖర్ రావు ఇప్పుడు బాబు జపమే చేస్తున్నాడు. ఇక ప్రత్యేక తెలంగాణా వాదం అంటేనే మంది పడే బాబు ఇప్పుడు ఆ వాదాన్నే నెత్తిన పెట్టు కోవటానికి సిద్దం అవుతున్నారు. కలలో కూడా ఊహించని విధంగా టి ఆర్ ఎస్ తో టి డి పి పొత్తు పెట్టుకుంటుందిప్పుడు. ఇప్పటి వరకూ ఇరు పక్షాల నేతలూ ఈ దిశగా ప్రకటన చేయనప్పటికీ ఆయా పార్టీ ల సీనియర్ నాయకులు చేసే ప్రకటనలు మాత్రం ఇదే స్పష్టమ్ చేస్తున్నాయి. తమ పార్టీ లో ని ఎక్కువ మంది నాయకులు టి ఆర్ ఎస్ తో పొత్తుకు రెడీ అంటున్నారని యనమల అంటుంటే... అబ్బే పొత్తుల గురించి ఇంకా మా పార్టీ లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఐతే ఇప్పటికే ఈ రెండు పార్టీల నడుమ పొత్తులు ఖరారు అయ్యాయని ఆ పార్టీ లో ని మరికొందరు నాయకులు చెబుతున్నారు.

The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|