| << Newer | Older >> |
on 2008/5/9 7:43:14
రాష్ట్రంలో జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ధాఖలు చేశారు. వరంగల్ జిల్లా లోని వరంగల్, హన్మకొండ లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ సురేఖ , రామేశ్వర రెడ్డి లు థామ నామినేషన్లు ధాఖలు చేశారు. ఇక అదే జిల్లా లోని చేర్యాల అసెంబ్లీ స్థానానికి నీతి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్షుమయ్య కోడలు వైశాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ ధాఖలు చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర హోం మంత్రి కె. జన రెడ్డి, పి. సి. సి. అధ్యక్షుడు శ్రీనివాస్,ఎం. ఎల్. సి. రాజలింగం పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



