| << Newer | Older >> |
on 2008/5/6 9:01:16
కంత్రి ఈ నెల 9న అలరాచడానికి రానున్నాడు. ప్రముఖ మెగా నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వం లో నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరో, ఆయన సరసన హన్సిక నటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్. టి. ఆర్. స్లి,గా కనిపించాడు. మని శర్మ సంగీతాన్ని అందించారు. చిత్రం ఆడియో బాగా సక్సస్ అయినట్లు నిర్మాత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



