Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/9/29 10:51:04

హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఎం. ఐ. ఎం. అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సోమవారం సాయంత్రం కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పోందుతున్నారు. సోమవారం మధ్యాన్నం నుంచి ఆయన ఆరోగ్యం పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రజల సందర్శన కోసం ఒవైసీ బౌతిక ఖాయాన్ని పార్టీ కార్యాలయం లో ఉంచనున్నారు. ఎం. ఐ. ఎం. పార్టీని స్థాపించి అసెంబ్లీకీ పార్లమెంట్ కు ఎన్నికైన ఓ. వై. సి. 2004 లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. తరువాత ఓ వై. సి. రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు ఆసాదుడ్దిన్ ఓ. వై. సి. చేజిక్కుంచుకున్నారు.1960 లో కార్పొరేతర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంబించిన ఒవైసీ అంచెలంచెలుగా ఎదిగారు.1962 నుంచి 1984 దాకా ఆయన చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తరువాత ఆయన పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2004వరకు ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుల్లో ఆసాదుడ్దిన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యులు కాగా, మరో కుమారుడు అక్బారుద్దీన్ ఎం. ఎల్. ఏ. గా ఉన్నారు.





Related Stories:

  • ఓ. వై. సి. కన్ను మూత
  • అంతిమ పోరాటానికి యు. పి. ఏ. సమాయత్తం
  • అందరిని ఎకి పారేసిన సి. ఎం.
  • విశ్వాసమా! ఆవిశ్వాసమా!!
  • వాస్తవాలు రుచించవు
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • డిల్లీ వెళుతున్న కె. సి. ఆర్
  • కీలక పాత్ర పోషించనున్న రంగులు
  • బి.సి.లకు తాయిలాలు
  • ఆర్. ఎస్. ఎటు వైపు
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • ముడుపుల పై విచారణ కమిటీ
  • ఇది ఓటు రాజకీయం కదా
  • అల్లుఅర్జున్ అతి..?
  • అనుకూలమైనా తప్పని వ్యతిరేకం
  • ఉప్పునూతలపై వేటు పడుతుందా?
  • విప్ జారీచేయనున్న టి. ఆర్. ఎస్.
  • నిమజ్జనానికి పూర్తి అయిన ఏర్పాట్లు
  • ప్రజల వద్దకే కళాకారులు
  • నలుగురు అస్వస్తుల రాక
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |