| << Newer | Older >> |
on 2008/10/8 12:36:16
ఓటర్ల తుది జాబితా విడుదల అయ్యింది. ఓటర్ల నమోదు కార్యక్రమం తరువాత తాజాగా25. 75 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. దాంతో రాష్ట్రం లో మొత్తం ఓటర్ల సంఖ్య 5. 75కోట్ల కు చేరింది. ఓటర్ల నమొది కార్యక్రమం నిరాటాంక కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ఐ. వి. సుబ్బా రావు చెప్పారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎవరైయం ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవచ్చునని ప్రకటించారు. ఓటర్ల నమోదుకుగాను అన్ని పోస్టాఫీసుల్లో, ఈ సేవ కార్యాలయాల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచామని అన్నారు. ధరఖాస్తు దాఖలు చేసుకున్న నెల రోజులకు ఓటర్లకు ఫోటో ఐడెంటిటీ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



