Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/6/28 10:22:20

ఎన్నికలు ఎప్పుడొచ్చినా దానిని ఎదుర్కోడానికి సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ నేతలకు సూచించారు. సంస్థాగత అంశాల పై అంథోనీ కమిటీ సమర్పించిననివేదిక పై చర్చించడానికి శనివారం సోనియా గాంధీ నివాసం లో జరిగిన రాష్ట్రాల ఇన్‌ఛర్జీలు. ప్రధాన కార్యదర్శుల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. పేరుకు అంథోనీ కమిటీ సిఫార్స్ పై చర్చ అని చెప్పినా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలన్న విషయం పైనే సమావేశం చర్చించింది. పార్టీని పటిష్ట పర్చడంతో పాటు, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తే దానిని ఎదుర్కోవడం పై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశం లో యు. పి. ఏ. , వామపక్షల మధ్య అణు ఒప్పందం పై జరిగిన చర్చలు గురించి మాత్రం ప్రస్తావించలేదు. యు. పి. ఏ లోని బాగస్వామ్య పార్టీలు ముందస్తు ఎన్నికలకు ఏ మాత్రం సుముఖంగా లేవు.






Related Stories:

  • అగ్ని ప్రమాదం
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • వ్యూహం మార్చిన టి. ఆర్. ఎస్.
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • రేపు అదిలాబాద్ జిల్లాకు కె. సి. ఆర్. రాక
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • డిల్లీ చేరుకున్న వై. ఎస్.
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • ఓ. వై. సి. కన్ను మూత
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • వెంగీ స్థానం లో శ్రీకాంత్
  • కంత్రి రాక 9న
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • స్పీకర్ ను అభినందించిన సంగ్మా
  • ప్రతి సవాల్ విసిరిన పి. ఆర్. పి.
  • స్పీకర్ పదవి నుంచి సురేష్ రెడ్డి తప్పుకో
  • 'అణు' పై సందేహాలు నివృత్తి చేస్తాం: ప్రదాని
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • Latest News
  • జీవిత వర్సెస్ గంగా భవాని
  • కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో తెలంగాణా!
  • టి. డి. పి. లో ఆనిశ్చిత
  • తెలంగాణవైపే మొగ్గు!
  • నానో వచ్చెనా..?
  • మంత్రులే ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు...
  • చర్చలు సానుకూలం
  • లక్ష్యం ఒకటే --దారులు వేరు
  • నచ్చ క పోయినా తప్పదుగా
  • వ్యయం పెరిగిన ధర మాత్రం అంతే
  • రాష్ట్రానికి నానో ప్రాజెక్ !
  • పకోడీ చర్చలు..
  • పొత్తుల తో చిత్తు చేస్తాం..!
  • సీ ఎం పదవి పై ఆశ లేదు..!?
  • స్వల్పంగా మారనున్న చిరు టూర్ షెడ్యూల్
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |