Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/7/21 8:24:26

ఎం జరుగుతోంది? ఎవరు ఎం చేస్తున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినీడులు ఎం చేస్తున్నారు? ఇలాంటి ఒరాశ్నలు ఇపుడు ప్రజల నుంచి వినిపిస్తున్నయ.. అణు ఒప్పందం గురించి తెలుసుకోవాలన్న తపన కన్న అణు ఒప్పందం పై జరుగుతున్న విశ్వాస పరీక్షల్ లో ఓటు వేస్తే మనకు ఎంత ప్రయోజనం చేకూరుతుందన్న దానిపైనే పార్లమెంట్ లోపల వెలుపల్ చర్చ జరుగుతోంది. కోట్లాది రూపాయల బేరసరాలు సాగుతుంటే ఒప్పందం వల్ల మంచి, చెడు గురించి ఆలోచించే అవసరం ఏమిటని కొందరు ప్రజాపాత్రిణిడులు అంటుండటం సిగ్గు చేటు. అణు ఒప్పందం మంచిదో, కాదో వారికి అక్కరలేదు. వారికి కావాల్సిందీ వేరు. అణు ఒప్పందం గురించి ఆలోచించడం కన్న వచ్చిన అవకాశాన్ని ఎలా సొమ్ము చేసుకుందామన్న తపనే కొందరు ప్రజాప్రతినిడుల్లో కనిపిస్తోంది. వారిది పచ్చి అవకాశ వాదం అని వేరే చెప్పనక్కరలేదు. వారికి దేశ ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ఒక్క మాటలలో చెప్పాలంటే వారు ఈపు చేస్తున్నది ఒకరకంగా రాజకీయ వ్యభిచారం. ఒకప్పుడు కాంగ్రెస్ బడ్డ వీరోడులమని చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ ఇపుడు ఒక్కసారిగా కాంగ్రెస్ తో చేతులు కలపడం వెనుక ఎం ఆశిస్తోంది. కేవలం బి. ఎస్. పి. ని ఎడగనియరదనం స్వప్రయోజనం తో పాటు మరేదో కూడా ఉంది. అణు ఒప్పందం ముశిలింలకు వ్యతిరేకమని ఒకప్పుడు చెప్పిన ఎం. ఐ. ఎం. ఇపుడు యు. పి. ఏ. కు అనుకూలమని చెప్పడం వింత గా లేదు. ఇక శిబు సోరెన్ గురించి ఎంత తక్కువుగా చెప్పుకుంటే అంత మంచిది. నాకు మంత్రి పదవిస్తే నేను యు. పి. ఏ. కి అనుకూలంగా ఓటు వేస్తానని బాహాటంగా ప్రకటించిన చాలా గొప్ప ప్రజాప్రతినిది ఆయన. ఒక పక్క కేంద్రం లో తాను కోరుకున్న మంత్రి పదవి, మరోపక్క ఎన్. డి. ఏ. తో బెర్తసరాలు ఆది జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని పొందడానికీఎర్పాటు చేసుకున్న చాలా గొప్ప రాజకీయ వేత్త. అటు ఎన్. డి. ఏ. ఆఫర్, ఇటు యు. పి. ఏ. నుంచి వచ్చిన అవకాశం ఏది ఆమోదించాలో తేల్చుకోలేక అజ్ఞాతంలోకి వెళ్ళిన గొప్ప వ్యక్తి ఆయన చివరికి శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన యు. పి. ఏ. కు అనుకూలంగా ఓటు వేయడం వెనుక దేశ భక్తి కన్న కేంద్రం లో తనకు బుగ్గుగనుల శాఖ సహాయ మంత్రి పదవి, తన వారికి మరో మంత్రి పదవి అంతే కాకుండా తన కుమారునికి జార్ఖన్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పదవిని కూడా సాదించుకున్న గొప్ప దేశబాక్తుడయాన. ఇంత బహిరంగంగా , నిసిగ్గుగా వ్యవహరించిన వారిని ఏమనాలి రేపటిలోగా ఇంకా ఎం జరుగుతోందో ఈ దేశ ఓటురుకు తెలియాలి. మనం అతి పవిత్రంగా బావించి ఓటు వేసి గెలిపించిన మన దేశ నాయకుల నీతి బహ్యమైన, అవకాశ వాద రాజకీయాలు గురించి ప్రజలు బాగా తెలుసుకోవాలి.






Related Stories:

  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • దేవేందర్ రాజకీయం
  • 'నేను ప్రజల హృదయాల్లో శాశ్విత ఖైదీ ని'
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • 'చిరు' ఆలోచన-- అల్లు అచరణ
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • వివాదానికి కారణం ఏమిటి?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • నా స్థానం మారదు: రేణుకా
  • ముగిసిన గంగూలీ శకం
  • అవినీతి పైనే చిరు గురి
  • వాస్తవాలు రుచించవు
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • ఓ. వై. సి. కన్ను మూత
  • జనసమీకరణ తప్పదా!
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |