Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/7/22 0:21:59

విశ్వాస పరీక్షకు ముందు సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జరుగుతున్న చర్చ సంధర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ ఎంతో చికాకును వ్యక్తం చేయడం గమనార్హం. ఎందుకంత అసహనాన్ని ఆమె ప్రదర్శిస్తున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రధాని మాట్లాడినపుడు ఎంతో హుషారుగా కనిపించిన సోనియా అద్వానీ మాట్లాడుతున్నానపుడు మాత్రం అసహనానికి గురి అయ్యారు. సభలో ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రసంగం చేయలేదు. విపక్ష పార్టీల వారు ప్రసంగిస్తునపుడు అభ్యంతరాలను తెలుపలేదు. సి. ఎమ్.పి. లో అణు ఒప్పందం లేదన్న దానిపై అద్వానీ ప్రస్తావించినపుడు అధికారపక్ష సభ్యులు ఏమీ మాట్లాడక పోయినా సోనియా ఒక్కరే అభ్యంతరం చెప్పడం విశేషం. సి.ఎమ్. పి. లో. ఆది ఉందని మాత్రం అన్నారు. అద్వానీ చేస్తున్న ఆరోపణలకు బదులు చెప్పడానికి సిద్దం కావాలే కానీ ఆయన ఆరోపణలు చేస్తూ పోతుంటే సోనియా మాత్రం చాలా కోపంగా ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. సభలో విపక్ష సభులు చేస్తున్న ప్రసాగాన్ని ఓపికగా వినడం మాని తన పార్టీ వారితో అమె గుసగూసలాడటం కనిపించింది. సి. పి. ఎం .నేత సలీమ్ మాట్లాడుతున్నపుడు ఆయన ప్రధానిపై ద్వజం ఎత్తినపుడు కూడా సోనియా చాలా అసహనానికి గురైనారు.


Related Stories:

  • కె సీ ఆర్ మీడియా కంటి కు ఎందుకు కనబడటం లేదు..
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • దేశవ్యాప్త బంద్ 20న
  • మద్దతు ధర పెంచండి: వై. ఎస్.
  • తిరుపతి లోనే చిరు ప్రచారం ప్రారంభం..?
  • శాంతి ధూతకు రాజకీయాలు ఎందుకు..?
  • ఆత్మవిశ్వాసమా... అతి నమ్మకమా..?
  • డిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • సోనియాతో వై. ఎస్. కీలక బేటీ
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • తనకొకటి లేదు... !?
  • ఎందు కింత కలవరం
  • చిరు ముందు తెలంగాణా చిక్కు ముడి
  • 'చిరు' ఆలోచన-- అల్లు అచరణ
  • మాయావతి ని వరించనున్న కొత్త పదవి
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • Latest News
  • వెంకటేశ్వరుడు సిద్దిపేటలో ఎందుకు పుట్టల
  • వీళ్ళ ముఖాలు చూడటం ఇష్టం లేదు
  • చూపిస్తాం... రండి..!
  • చిరంజీవి ప్రసంగం...
  • సిగ్గూ ఎగ్గూ లేకుండా తాగి వచ్చారు..?
  • ప్రజాభిమానమే నాబలమ్... బలగం..
  • ఆరోగ్య శ్రీ కు బకాయిల రోగం..
  • అందరి కళ్ళూ అక్కడే..!?
  • మాది ఒంటరి పోరే..!
  • సర్కార్ 'ప్రత్యేక' చూపు ?
  • స్పీకర్ రాజీనామా..!?
  • కామన్ మీన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి పి ఎఫ్)ఆచ&#
  • Cinima Phakkilo Chiranjivi Partilo Cherikalu - Nagam
  • Andhrapradesh Agragamirastramga Dusukupotunnadi - YS
  • Chiranjivi Partitho Pottuku BJP Prayathnalu
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |