Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/6/6 8:16:23

రాష్ట్రం లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో నల్గొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిగా పోటీ చేసిన లాజరస్ ఓటమి కి తనను భాధ్యుదిని చేయడం పై తెలంగాణా ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు , తెలంగాణప్రాంతీయభి వృద్ది బోర్డ్ ఛైర్మన్ ఉప్పునూతల కలవపడుతున్నారు. లాజరస్ ఓటమిలో తన పాత్ర ఏమీ లేదని వివరణ ఇచ్చుకోడానికి ఆయన డిల్లీ లో పలువురు నేతలతో కలిసి మోరపెట్టుకొంటున్నట్లు సమచరమ్.థనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలుసుకున్న ఉప్పునూతల ముందుగా డిల్లీ కె వెళ్ళి సోనియా గాంధీ రాజకీయ సలహా ధారు అహమద్ పటేల్ ను కలిసి తాను పార్టీకి ఎలాంటి ద్రోహాం చేయలేదని వివరించడానికి ప్రయత్నించారని తెలిసింది. దిగ్విజయసింగ్ , వీరప్పమొయిళీని కూడా ఉప్పునూతల కలిసినట్లు సమాచారం. ఆలేరు నియోజక వర్గం లో జరిగిన ఉప ఎన్నికల్ అప్రచారం లో తాను పాల్గొనలేదని ఉప్పునూతల వారితో చెప్పినట్లు తెలిసిన్ది.ఇవన్ని ఇలౌంటే తనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీచేయలేదని, మీడియాలో వస్తున్న కథనాలన్ని ఉహాగానాలే నని ఉప్పునూతల చెప్పడం గమనార్హం. త్తప్పు చేయనాపుడు డిల్లీ లో బస చేసి అధిస్తానానికి చెందిన పలువురు నేతలను కలవాల్సిన అవసరం ఏమిటో మరి !






Related Stories:

  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • జనసమీకరణ తప్పదా!
  • వాస్తవాలు రుచించవు
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • నోటీసు శిక్ష కాదు: ఉప్పునూతల
  • తెలంగాణాలో కనిపించని స్పందన
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • విప్ జారీచేయనున్న టి. ఆర్. ఎస్.
  • వలసలకు ముఢం అడ్డు
  • లేట్ అయిన లేటెస్ట్
  • వ్యయం పెరిగిన ధర మాత్రం అంతే
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • నవ్య నినాదం కోసం బాబు ఆరాటం
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |