| << Newer | Older >> |
on 2008/7/24 5:31:10
.
ప్రత్యేక తెలంగాణా కోసం నవ తెలంగాణా పార్టీ తన పోరాటాన్ని మొదలు పెట్టనుంది. తెలంగాణా కోసం గత ఏడేళ్లుగా తెలంగాణా రాష్ట్ర సమితి పోరాడుతోంది. ఇపుడు టి. ఆర్. ఎస్. కు పోటీగా నవ తెలంగాణా పార్టీ కూడా తెలంగాణా సాదన కోసం నడుం బిగిస్తోంది. తెలంగాణాను సాదించాలన్న ఆశయం తో 2004 లో టి. ఆర్. ఎస్. పార్టీ కాంగ్రెస్ తో పొత్తుకు దిగింది. కేంద్రం లోని యు. పి. ఏ. ప్రభుత్వం తెలంగాణకు సానుకూలమని చెప్పినా ఏకాభిప్రాయ సాదన వల్లనే తెలంగాణా ఏర్పాటు సాధ్యమని తేల్చి చెప్పింది. తెలంగాణకు తాము ఇప్పటికీ అనుకూలమనే కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే ఆది ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేక పోవడం వెనుక కారణలను మాత్రం చెప్పలేక పోతోంది. కాంగ్రెస్ పార్టీ తమను దారుణంగా మోసం చేసిందని టి. ఆర్. ఎస్. ఆగ్రహించింది. పోరాటాలు చేసింది. అయిన ఫలితం లేకుండా పోయింది. ఇక కొత్త పొత్తుల ద్వారా తెలంగాణా ను సాదించాలని కె. సి. ఆర్. ఆలోచిస్తున్నారు. తన లక్ష్య సాధన కోసం కె. సి. ఆర్. తెలుగుదేశం పార్టీ తో జత కట్టడానికి కూడా సిద్దం అవుతున్నారు. టి. ఆర్. ఎస్., తెలుగుదేశం పార్టీ పొత్తు కుదురుతోందొ కుదరదో తెలియదు కానీ తెలుగు దేశం పార్టీ లో మాత్రం పార్టీ అధినేత ఆలోచనల పై నిరసన వ్యక్తం అవుతోంది. తెలంగాణా పై చంద్రబాబు ఒక నిర్ణయనైకి రావడానికి ఎక్కువ సమయం పట్టడని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబల్లి అంటున్నారు. డిల్లీ లో కె. సి. ఆర్., చంద్రబాబులు రహస్యంగా కలుసుకొని మంతనాలు జరపడం లో ఎర్రబల్లి కీలక పాత్ర పోషించారు. తెలంగాణా ఉద్యమాన్ని దేవేందర్ గౌడ్ హైజాక్ చేస్తరేమో నని టి. ఆర్. ఎస్. కలవార పడుతోంది. దేవేందర్ గౌడ్ ను అడ్డుకోడానికి కె. సి. ఆర్. చంద్రబాబు తో చేతులు కలప వచ్చునన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణా కోస్డం ఉద్యమించే వారినందరిని కలుపుకొని దేవేందర్ గౌడ్ ఉద్యమాన్ని పటిష్ట పరచాలని అనుకొంటున్నారు. అలాంటపుడు టి. ఆర్. ఎస్. తో కలిసి పని చేయడానికి గౌడ్ కున్నా అభ్యంతరం ఏమిటో అర్థం కాదు. నరేంద్ర , గౌడ్, కె. సి. ఆర్. లు కలిసి తెలంగాణా సదన కోసం పోరాడితే తెలంగాణా ప్రజలు హర్షిస్తారు. ఆది వదిలి ఎవరికి వారు తెలంగాణా కోసం ఉధ్యమిస్తామని చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలకు ఈ నేతలపై నమ్మకం సదాలుతుంది. తెలంగాణా ఉద్యమం బలపడటానికి అవకాశం కూడా ఉండదు. తెలంగాణా కోసం ఉద్యమించి వారికి తమ పార్టీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని గౌడ్ మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపాలి. టి. ఆర్. ఎస్. తో కలిసి పోరాటానికి ముందుకు వస్తే నే తెలంగాణా ప్రజలు ఆయన మాటలను హర్షిస్తారు. విశ్వసిస్తారు

The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|