| << Newer | Post Comments | Older >> |
తెలుగు సినీ యువనటుడు జూనియర్ ఎన్. టి. ఆర్ నటించిన కంత్రి సినిమా విడులసాండర్బంగా టిక్కెట్ కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రసాద్ అనే ఒక అభిమాని తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. మాస్ హీరో ఎన్. టి. ఆర్ నటించిన కంత్రి సినిమా విడుదల సంధర్బంగా ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చెశరు.ధియెతర్ వద్ద టిక్కెట్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున టిక్కెట్ల కోసం ఎగపడటం తో తొక్కిసలాట జరిగింది. అభిమానులను పోలీసులు అదుపు చేయలేక పోయారు. ఈ తొక్కిసలాటలో ఒక రూ మృతి చెందగా పలువురు గాయ పడ్డారు. అభిమాని మృతికి యువ నటుడు ఎన్. టి. ఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘట గురించి తేలిన వెంటనే యువ నటుడు ఎన్. టి. ఆర్. చలించి పోయారు. ఈ సంఘటనలో మృతి చెందిన తన అభిమాని ప్రసాద్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్లు ప్రకటించారు.


