| << Newer | Older >> |
on 2008/10/11 9:20:29
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శనివారం నిర్వహించిన రోడ్ షో లో తన దృష్టిని అవినీతిపైనే కేంద్రీకరించారు. శనివారం ఉదయం పలాస నుంచి తన ప్రజా అంకిత యాత్ర ను ప్రారంభించిన చిరంజీవి రాత్రికి ఇచ్ఛాపురం చేరుకున్నారు. అవినీతి ఆనే విష వృక్షానికి రాజకీయ అవినీతి తల్లి వేరులంటిదని దాన్ని పెకిలించివేస్థేపీల్‌ల వెర్లకు అవినీతి విషం ఎక్కడని చిరంజీవి తన ప్రసంగాల్లో చెబుతువచ్చారు. ప్రతి ఒక్కరూ ఠాగూర్ ల మరి అవినీతి పై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజలే ప్రజారాజ్య అధినేతలు నేను కేవలం సేవకుదినని ఎంతో వినమ్రంగా చెప్పారు. అవినీతిని పాతరేడాడానికి అందరు కలిసికట్టుగా ముందుకు రావాలని ఉద్యమించాలని కోరారు. అందరు సంగాతితమై అవినీతి రక్కశి కోరలు పీకి పడేస్తే సమాజం ఎంతో అభివృద్ది చెందుతుందని అన్నారు. తన రోడ్ షో ప్రారంభానికి ముందు ఆయన గిరిజన, మహిళా సంఘాల వారితో చర్చించారు. ప్రముఖ నేత పైల వాసుదేవ రావు సతీమణి చండ్ృక్క కూడా చిరంజీవిని కలిసింది. ఆమెతో చరంజీవి చాలాసేపు చర్చించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని తరువాత ఆమె మీడియాతో చెప్పారు. ఒక సినిమా షూటింగ్ లో చిరంజీవి జైలు సన్నివేశాల్లో పాల్గొనడానికి షూటింగ్ కు వచ్చినపుడు ఆయనతో పరిచేయం కలిగిందని ఆ పరిచేయం తోనే ఈ రోజు చిరంజీవిని కలిసానే తప్ప ఆయన నుంచి తాను ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తనకు ఆర్థిక సాయం చేస్తానని గతం లో కూడా చిరంజీవి చెప్పారని దాన్ని తాను సున్నితంగానే తిరస్కరించి సాయం చేయదలుచుకుంటే పార్టీ కి చేయండి, పేదలకు చేయండని చెప్పానని అన్నారు. కాంగ్రెస్ , టి. డి. పి. ల్లా కాకుండా ప్రజా సమస్యలను పట్టించుకొని వాటి పరిష్కారానికి పాటుపడాలని మాత్రమే తాను ఆయనను కోరానని చంద్ర క్క చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



