| << Newer | Older >> |
on 2008/7/28 5:05:44
సి. పి. ఎం. కేంద్ర కమిటీ విధించిన బహిష్కరణపై అప్పీల్ చేసుకోడానికి సోమ్‌నాథ్ కు సి. పి. ఎం పార్టీ ఒక అవకాశం కల్పించనుంది. సి. పి. ఎం. ఎవరి పైన నయినా వేటు వేసినపుడు దానిపై అప్పీల్ కు పార్టీ నియమావళి లో అవకాశం ఉంది. సోమ్‌నాథ్ పై చర్య తీసుకోవడం దుర దృష్టకర పరిణామమని పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ ఇప్పటికే రెండు సార్లు అనడం గుర్తుందే ఉంటుంది. పార్టీ నియమావళి లో అప్పీల్ కు వివిద నిబందనలు ఉన్నాయి. వీటన్నికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. సోమ్‌నాథ్ స్పీకర్ పదివికి రాజీనామా చేస్తారా? స్పీకర్ గానే కొనసాగుతారా అన్నది ముందు తేలాలి. ఆయన స్పీకర్ గానే కొనసాగాడలుచు కుంటే భాహిస్‌జ్‌కరణ పై అప్పి అవకాశం ఉండదు. స్పీకర్ పదవికి ండుగా రాజీనామా చేసి తిరిగి పార్టీ కేంద్ర కమిటీ ఎదుట భహిశరణ పై అప్పీల్ చేసుకుంటే పార్టీ దానిని పరిశీలించైకి అవకాశం ఉ. సోం నాథ్ లాంటి సియార్ నాయకుడిని పోగొట్టుకోడానికి సి. పి. ఎం. సిద్దంగా లేదు. ఇపుడు సోం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



