Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/7/18 5:20:03

విశ్వాస పరీక్షలో తన ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవాలన్న తపన ప్రధానిలో మొదలైంది. నిన్నటిదాకా యు. పి. ఏ. అన్ని చూసుకుంటుందన్న నమ్మకం తో ఉన్న మన్మోహన్‌కు ఇపుడు వాస్తవ పరిస్థితి అవగతమైంది. ఇక తానే రంగం లోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే మాజీ ప్రధాని దేవెగౌడ కు ఫోన్ చేశారు. తన ప్రభుత్వాన్ని ఆడుకోవాలని తన పరువు కాపాడాలని కోరారు. ఈనెల 22 న ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న విశ్వాస పరీక్ష లో జనతాదళ్(ఎస్) పార్టీ నేత దేవెగౌడ ఆదుకుంటారని ప్రధాని కొండంత ఆశతో ఉన్నారు. ఇక అక్కడ దేవెగౌడ్ కూడా మన్మోహన్ కోరిక గురించి ఆలోచిస్తున్నారు. యు. పి. ఏ. కు. మద్దత్తు ఇవ్వాలంటే ఆయన తన డిమాండ్ల చిట్టా ను విప్పాలనీ అనుకుంటున్నారు. బి. జె. పి. కర్నాటక లో పాగా వేసిన తరుణంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తును కోరుతున్నారు. ఆది చాలా చిన్న డిమాండ్ కాబ్బట్టి కాంగ్రెస్ కు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. కర్నాటక లోని బళ్ళారి ప్రాంత ఇనుప ఖనిజ గనుల మాఫియా కీలక పాత్ర పోషించడం తో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దారుణంగా ఓటమి పలు కావడం తో ఇనుప ఖనిజాలను జాతియం చేయాలన్న దేవెగౌడ్ డిమాండ్ తీర్చాలంటే మాత్రం కాంగ్రెస్ కు చాలా కష్టమనే చెప్పాలి. కర్ణాటకలో బి. జె. పి. బలపడకుండా చూడాలంటే దేవెగౌడ్ కాంగ్రెస్ తో సయోధ్య కోరుకోవడం కన్నా మరే అవకాశం లేదు.






Related Stories:

  • అగ్ని ప్రమాదం
  • దేశవ్యాప్త బంద్ 20న
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • అవినీతి పైనే చిరు గురి
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • చేనేతను ఆదుకుంటాం: చిరంజీవి
  • వ్యయం పెరిగిన ధర మాత్రం అంతే
  • 'చిరు' ఆలోచన-- అల్లు అచరణ
  • చిరు ముద్ర ఏది?
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • ముగిసిన గంగూలీ శకం
  • సంఘీభావం తెలిపిన పి. ఆర్. పి.
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • అప్పీల్ కు సోమ్‌నాథ్ కు ఛాన్స్
  • దాసరి ఎటు
  • Latest News
  • పొత్తుకు సిద్దం కానీ..
  • పేరుకే నేను హోమ్ మంత్రిని..
  • ఝాన్సీ కు టికెట్ ఖాయం..?
  • ౫౦-౫౦ లేనట్లే..?
  • సొంత బాలమా! పొత్తులా!!
  • ఉచిత విద్య
  • అవినీతి పైనే చిరు గురి
  • పొత్తులపై సి. పి. ఐ. లో మల్లగుల్లాలు
  • సి. పి. ఎం. కోర్ట్ లో పడ్డ పి. ఆర్. పి. బంతి
  • వ్యతిరేకిస్తున్న రోశయ్య... థప్పెమిటి అంటు
  • కాంగ్రెస్ లో కలవరం
  • ఆచరణ సాద్యమైన హామీలు ఇవ్వాలి
  • మారిన చిరు స్వరం
  • కాంగ్రెస్ లో మొదలైన అలజడి
  • తెలంగాణాపై కాంగ్రెస్ వైఖరి ఏమిటి?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |