Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/7/18 8:21:12
గాల్లో తెలినట్టుంధే..!?
వచ్చే ఎన్నికల్లో 294 సీట్లు గెలుపే లక్ష్యంగా చిరు పార్టీ పని చేస్తుందని... ఇందులో మరో బేరం లేదు అని చిరంజీవి రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా అంటున్నారు. అభిమానులు ప్రతి ఒక్కరూ పార్టీ కార్యకర్తగా మరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను మార్చక పోతే మరో ౫౦ ఏళ్లు ఇలాగే మ్యాజి పొవాల్సి వస్తుందని ఆయన అంటున్నారు. పార్టీ కోసం మీరు చేసే పని ఎవరూ సూపర్ వైస్ చేయరు. ఇది ఎవరి కోసమో వచ్చే పార్టీ కాదు. మీ బాగు కోసం వస్తున్న పార్టీ. అందుకే మీరంతా ముందుంది చిరంజీవి ను నడిపించాలి.. అని అంటున్నారు.
ఇక పవన్ కల్యాణ్ ఐతే అసలు ఇప్పుడున్న పాలకులు నాయకులు కాదు. వీరంతా బందువుల బాగు కోసం పాలిస్తున్నారు. రాజకీయాలను మార్చటం ద్వారానే ఈ పరిస్తిని మార్చవచ్చు... అంటున్నారు. అంతేకాదు పదవుల కోసమో, డబ్బు కోసమో అన్నయ్య పార్టీ పెట్టటం లేదు. అందరికి న్యాం చేయటానికే వస్తున్నారు... అని చెబుతున్నారు.
ఎంత ఐనా సినిమా వాళ్ళు కదా అందంగా కథ లు చెప్పగలరని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిజమే అన్నట్టు ఉన్నాయి కదూ పవన్, మిత్రా ల కబుర్లు..!?


Related Stories:

  • నెల్లూరు కు రానున్న సోనియా
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • సంబరాలేందుకో
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • అగ్ని ప్రమాదం
  • పెరుగుతున్న పులుల సంఖ్య
  • డిల్లీ చేరుకున్న వై. ఎస్.
  • ఏది నిజం! ఎదా నిజం!!
  • కుమ్ము లాట లతో కుదేలు
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • ఎన్నికలకు సిద్దం కండి: రాహుల్
  • కోర్ కమిటీ సభ్యుడిగా ఎర్రబల్లి
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • ముగిసిన నామినేషన్ పర్వం
  • గరిష్ట స్థాయి కి చేరిన ద్రవ్యోల్భణం
  • 'అణు' పై సందేహాలు నివృత్తి చేస్తాం: ప్రదాని
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • ధరలను నియంత్రించండి
  • Latest News
  • ఎదురులేదు మనకు..!
  • రంగంపేటలో ప్రజారాజ్యం..?
  • మా పార్టీ లోనూ సినీ గ్లామర్ ఉంది...
  • బతుకుతెరువు కోసమే డళిత సంఘాలు..
  • ధర్మపురి ధర్మ సందేహం...
  • ఎవరి గోల వారిది..!
  • ఇక్కడా సస్పెన్సె..!
  • ఇక యువరత్న ఘర్జన
  • తెలంగాణా ప్రకటించుకుంటాం...
  • వెంకటేశ్వరుడు సిద్దిపేటలో ఎందుకు పుట్టల
  • వీళ్ళ ముఖాలు చూడటం ఇష్టం లేదు
  • చూపిస్తాం... రండి..!
  • చిరంజీవి ప్రసంగం...
  • సిగ్గూ ఎగ్గూ లేకుండా తాగి వచ్చారు..?
  • ప్రజాభిమానమే నాబలమ్... బలగం..
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread
    Anonymous
    Posted: 2008/7/21 2:52  
     Re: గాల్లో త...
    pavan, nagababu, allu aravind villanta chiru gari banduvulu kada?
    vere party vallandarinin pilichi, chiru partyni kalagura gampala ga tayaru chesaru. enka vellem marustaru mana andhra pradesh ni. mundu villandaru matladakunda main hero ni matlamanadi. vandi magadula motale tappa asalu hero gari alochanemito enka telayaledu appude 294 seats vachinattu kalalu kantunnaru. Chiru fans enta mandi vunnaro vere herolaku kuda fans vunnarani telusukunte manchidi. fans matrame vote vesi gelepinchitatlyte, prati hero oka party petti poti cheyochhu kada. koncham alochinchandi
    Reply



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |