| << Newer | Older >> |
on 2008/7/18 7:58:53
వచ్చే ఎన్నికల్లో 294 సీట్లు గెలుపే లక్ష్యంగా చిరు పార్టీ పని చేస్తుందని... ఇందులో మరో బేరం లేదు అని చిరంజీవి రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా అంటున్నారు. అభిమానులు ప్రతి ఒక్కరూ పార్టీ కార్యకర్తగా మరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను మార్చక పోతే మరో ౫౦ ఏళ్లు ఇలాగే మ్యాజి పొవాల్సి వస్తుందని ఆయన అంటున్నారు. పార్టీ కోసం మీరు చేసే పని ఎవరూ సూపర్ వైస్ చేయరు. ఇది ఎవరి కోసమో వచ్చే పార్టీ కాదు. మీ బాగు కోసం వస్తున్న పార్టీ. అందుకే మీరంతా ముందుంది చిరంజీవి ను నడిపించాలి.. అని అంటున్నారు.
ఇక పవన్ కల్యాణ్ ఐతే అసలు ఇప్పుడున్న పాలకులు నాయకులు కాదు. వీరంతా బందువుల బాగు కోసం పాలిస్తున్నారు. రాజకీయాలను మార్చటం ద్వారానే ఈ పరిస్తిని మార్చవచ్చు... అంటున్నారు. అంతేకాదు పదవుల కోసమో, డబ్బు కోసమో అన్నయ్య పార్టీ పెట్టటం లేదు. అందరికి న్యాం చేయటానికే వస్తున్నారు... అని చెబుతున్నారు. ఎంత ఐనా సినిమా వాళ్ళు కదా అందంగా కథ లు చెప్పగలరని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిజమే అన్నట్టు ఉన్నాయి కదూ పవన్, మిత్రా ల కబుర్లు..!?
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




