| << Newer | Older >> |
on 2008/7/18 7:57:44
రాష్ట్రం లో డీజిల్ కొరత బాగా ఉండిప్పుడు. ఇప్పటికే నలబై పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరికొన్ని రెడీ గా ఉన్నాయి. ఇక పల్లెటూర్లలో ఐతే తెల్లారు జాము నుండే పెట్రోల్ బాంకు ల వద్ద క్యూ కట్తేస్తున్నారు. కార్లు, ఆటో లు గ్యారేజి లకే పరిమితమవుతున్నాయి. ఇక స్కూల్ బస్సుల పరిస్థితీ మరి దారుణం. బీపిసీ ఇప్పటికే కొన్ని బాంకు లకు సరఫరా పూర్తిగా నిలిపెస్తే, ఇండియన్ ఆయిల్, హెచ్ పి ముందుగా రెగ్యులర్ కస్టమర్ ల కు ఇచ్చి మిగిలితే ఇతరుల పని చూస్తున్నాయి. ఇంతగా ప్రజలను డీజిల్ కొరత వేధిస్తున్నా ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనటీ వ్యవహరిస్తున్నది. బ్ర్యాండెడ్ అమ్మకాల కోసమే పెట్రో కంపనీ లు సప్లై తగ్గించాయని డిస్ట్రీబుటర్లు చెబుతున్నా ఎవరు ఎలా చాస్తే మాకెంటి అన్నట్లు ప్రభుత్వం నిమ్మకు నీరెతినట్లు వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం బ్లాక్ లో ఎబై రూపాయలకు పై నే డీజిల్ అమ్ముతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



